News Updatesహైదరాబాద్ లోని భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్ ఐఆర్ డీపీఆర్) కింద ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 1) పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లామా ఇన్ మేనేజ్ మెంట్-రూరల్ మేనేజ్ మెంట్ (పీజీడీఎం ఆర్ ఎం) 2)పోస్టు గ్రాడ్యుయేట్ డిప్టొమా ఇన్ రూరల్ డెవలప్ మెంట్ మెనేజ్ మెంట్ (పీజీడీ-ఆర్ డీఎం)
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ఎన్ఐఅర్ డీపీఆర్ నిర్వహించే ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్/జాతీయ ఆర్హత పరీక్షల్లో సాధించిన వాలిడ్ స్రోర్. గ్రూప్ డిస్కషన్. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం:ఆన్ లైన్. చివరితేది ఏప్రిల్ 10.2020