News Updatesహైదరాబాద్ లోని భారత ప్రభుత్వ అణశక్తి విభాగానికి చెందిన టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పండమెంటల్ రి సెర్చ్ (టీఐఎఫ్ఆర్) కింది పోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. పీ హెచ్ డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, పీ హెచ్ డీ ప్రోగ్రాములు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ బీఈ/బీటెక్/బీఫార్మ్,ఎంఎస్సీ/ఎంటెక్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: టీఐఎఫ్ఆర్ నిర్వహంచే టెస్ట్/గేట్/జస్ట్జ్జ్/సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్ వాలిడ్ స్కోర్ ఆధారంగా. దరఖాస్తు విధానం:ఆన్ లైన/ఆఫ్ లైన చివరితేది ఏప్రిల్ 10.2020
చిరునామా:టీఐఎఫ్ఆర్ గోపనపల్లి గ్రామం, శేరిలింగంపల్లి హైదరాబాద్-500107
ఐఐపీలొ పీజీడీ ప్రోగ్రాములు : ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ)2020-22 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
కోర్సు వ్యవధి; రెండేళ్లు. అర్హత: సంబంధిత సబ్జెక్టులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్షతేది:జూన్ 11.2020. ఆన్ లైన దరఖాస్తు
చివరితేది ; జూన్ 05.2020