News Updates



శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి..సరిలేరు నీకెవ్వరు.. ఇలా వారాసు హిట్లు కొట్టాడు మహేష్ బాబు. ఇప్పుడు పరశురామ్ సినిమాకి రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఫ్యామిలీ-యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉన్న రాబోతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఉపేంద్ర అయితే బాగుంటుందనే డిస్కషన్ యూనిట్ లో నడుస్తోంది.

ఈ మేరకు మహేష్ బాబు దగ్గరకు కూడా ఈ సూచన వెళ్లింది. ఉపేంద్ర సెలక్షన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.పరశురామ్ ఇప్పటి వరకూ ఎంచుకున్న కథలన్నీ సాఫ్ట్ ఫా సాగినవే. ఈ సినిమా కూడా మహేష్ స్థాయిలో అదే సమయంలో పరశురాం టచ్ వుంటుందని టాక్.